thurpu dhikku chukkubutte

తూర్పు దిక్కు చుక్కబుట్టె
పల్లవి
తూర్పు దిక్కు చుక్కబుట్టె మేరమ్మ - ఓ మరియమ్మ
చుక్కాను జూచి మేము వచ్చినాము - మొ్రక్కిపోవుటకు (2)
చరనం 1
బెత్లెహేము పురములోన బాలుడమ్మ - గొప్ప బాలుడమ్మ
బీద కన్య గర్భమందు పుట్టెనమ్మ - సత్యవంతుడమ్మ (2) ||తూర్పు||
చరనం 2
పండిత శాస్త్రజ్ఞులనెల్ల పిలిచినారు - వారు వచ్చినారు
పూర్వ వేదంబులను తెచ్చినారు - తేరి చూచినారు (2) ||తూర్పు||
చరనం 3
బంగారు సాంబ్రాణి బోళము తెచ్చినాము - బాల యేసునొద్దకు
బంగరు పాదముల మొ్రక్కెదాము - బహుగా వేడెదాము (2) ||తూర్పు||

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.