నిశీధి రాత్రిలో ఒక తార కాంతిలో
Song no: HD నిశీధి రాత్రిలో….ఒక తార కాంతిలో.... జన్మించెను….పసిబాలుడు బెత్లేహేములో.. హ్యాపీ…. హ్యాపీక్రిస్మస్ - మెర్రి ….మెర్రిక్రిస్మస్ -2 ||నిశీధిరాత్రిలో|| ఆ..దూత ఆ..రాత్రి తెలిపెను – రక్షకుడు జన్మించెననీ -2 చాటించిరి ఆ గొల్లలు....లోకానికి శుభవార్తను -2 హ్యాపీ….హ్యాపీక్రిస్మస్ - మెర్రి….మెర్రిక్రిస్మస్ -2 ||నిశీధిరాత్రిలో|| బంగారు, సాంబ్రాణి బోళముల్ – అర్పించిరి ఆ..జ్జ్ఞానులు -2 దర్శించి పూజించిరి.....కీర్తించి కొనియాడిరి -2 హ్యాపీ….హ్యాపీక్రిస్మస్ - మెర్రి….మెర్రిక్రిస్మస్ -2 ||నిశీధిరాత్రిల…