మహిమాన్వితుడా📀 లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోందిఅన్నీ చూపించు
అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా
నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా
వేల్పులలో బహుఘనుడా యేసయ్యా
సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పనియైన
దయగల హృదయుడవు నీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవు
మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపుముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు
జీవించుచున్నది నేను కాదు క్రీస్తుతో నేను
మరిన్ని పోస్ట్‌లను లోడ్ చేయి ఫలితాలు కనుగొనబడలేదు