పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా

punaruddaanuDaa vijayaSialuDaa
naa praaNaanaadhuDaa

naa prati avasaramu tiarcu naTTi yeasunaadhuDaa
naa apajayamulaloa  jayamu niccina karuNaaSialuDaa

komDalu loayalu edureinaa jaDitanu yeasayyaa
Soadana veadana baadhalaloa ninu viDuvanu yeasayyaa
naakunna toaDu niaDa niavea naadu yeasayyaa
preamaa puarNuDaa naa stutikia paatruDaa

moDubaarina naa jiavitam cigurimceanayyaa
amdakaaram tolagimcea vennela niavayyaa
naa ceayi paTTi nannu naDipina raajuvu niavayyaa
mahimaa naadhuDaa naa preamaa paatruDaa

naadu yaatraa mugiyaganea ninu cearedaneasayyaa
kannulaaraa naa svaaminia cuacedaneanayyaa
aa  mahimaku nannu pilucukunna pariSu ddaatmuDaa
naa paaNam niadayyaa naa sarvam niakayyaa
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా {2}
నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
నా అపజయములలో జయమునిచ్చిన కారుణశిలుడా {2} || పునరుత్థానుడా ||

1. కొండలు లోయలు ఎదురైన జడియాను యేసయ్య
శోధన వేధన భాదాలలో నిన్ను విడువను యేసయ్య {2}
నాకున్న తోడు నీడ నేవే నాదు యేసయ్య {2}
ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా {2} || పునరుత్థానుడా ||

2. మోడు బారిన నా జీవితం చిగురించేనయ్య
అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా {2}
నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా {2}
మహిమ నాధుడా నా ప్రేమపాత్రుడా {2} || పునరుత్థానుడా ||

3. నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరేదానేసయ్య
కన్నులారా నా స్వామిని చూచెదా నేనయ్య {2}
ఆ మహిమకు నన్ను పిలచుకున్న పరిశుద్దత్ముడా {2}
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీకయ్య {2} || పునరుత్థానుడా ||