అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల
41 అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల || అనాదిలో || వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె మౌని యాయెను బలియాగమాయెను తన రుధిరముతో నన్ను కొనెను అదియే అనాది సంకల్పమాయెను || అనాదిలో || తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై శరీరధారి యాయెను సజీవయాగమాయెను మరణమును గెలిచి లేచెను అదియే అనాది సంకల్పమాయెను || అనాదిలో || …