జనవరి 27, 2026
inN. Bhanu Murthy✍
ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా
O yesu nee divya prēma vivarimpa nāku taramā viluvaina nīdu nāmamu pāḍāli hallelūya (2X) 1. Siluvē śaraṇaṁ prati jīviki viluvē lēni manujāḷiki (2X) kaluṣamu bāpina yēsayyaki aluperugaka prārdhana cēyudamu || ō yēsu|| 2. Tarataramulalō nī nāmamu varamula nosagina pai nāmanu (2X) arayaga aruden̄cāvayya moraliḍudunu madilō nēnayya || ō yēsu|| పల్లవి: ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ (2X) 1. సిలువే శరణం ప్రతి జీవికి విలువే లే…