నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు
Song no: నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా } 2 నీవే లేక పొతే నేనసలే లేనయా } 2 || నీవు లేని || బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు } 2 నన్ను విడువ నన్నవు నా దేవుడైనావు } 2 || నీవే లేక || ఈ నాటి నా స్తితి నీవు నాకు యిచ్చినదే నేను కలిగియున్నవన్ని నీదు కృపాభాగ్యమే } 2 నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు } 2 || నీవే లేక || Neevu laeni roju asalu rojae kaadayaa Neevu laeni bratuku asalu bratukae kaadayaa Neevae laeka potae nenasalae laenayaa 1. Baadha kal…