Song no:
- నీవు లేని రోజు అసలు రోజే కాదయా
- బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు
నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు } 2
నన్ను విడువ నన్నవు నా దేవుడైనావు } 2 || నీవే లేక ||
- ఈ నాటి నా స్తితి నీవు నాకు యిచ్చినదే
నేను కలిగియున్నవన్ని నీదు కృపాభాగ్యమే } 2
నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు } 2 || నీవే లేక ||
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా } 2
నీవే లేక పొతే నేనసలే లేనయా } 2 || నీవు లేని ||
Neevu laeni roju asalu rojae kaadayaa
Neevu laeni bratuku asalu bratukae kaadayaa
Neevae laeka potae nenasalae laenayaa
1. Baadha kalugu vaelalo nemmadi naakichchaavu
Naa kanneeru tudachi naa chaeyi pattaavu
Nannu viduva nannavu naa daevudainaavu
(neeva)
2. Ee naati naa stiti neevu naakichchinadi
Naenu kaligiyunnavanni nee krpaa daanamae
Neevu naa sottannaavu krupaakshemamichchaavu
(neeve)