జులై 02, 2025
తెలుగు English Video సర్వశక్తిమంతుడు అద్వితీయదేవుడు స్తోత్రములకు అర్హుడైనవాడు యేసయ్యే నా ప్రాణ ప్రియుడు (2) హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా (2) 1️⃣. దీనులకు అనాధలకు కృప చూపువాడు ప్రేమించి రక్షించి పోషించువాడు (2) పాపము నుండి మనల విడిపించువాడు శాంత జలముల చెంత నడిపించువాడు || హల్లేలూయా || 2️⃣. ఆ యేసే నిజ ద్రాక్షావల్లి తీగెలము మనము ఆయనలో ఫలియించి నిత్యము నిలిచెదము (2) ప్రభు ప్రేమ మాటలను ప్రేమింతుము పరలోక వరములను పొందెదము || హల్లేలూయా || Post Lyrics చప్పట్లు …