గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా


    గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
    గూడు చెదరిన పక్షుల చేరదీసే నాధుడా
    త్యాగశీలుడా నికొందనాలయ
    నా హృదయ పాలక స్తోత్రం యేసయ్య "2"

    1.లోకమానువరణ్య యాత్ర భారమయేను
    బహు ధురమాయేను
    నా గుండె నిండా వెధనలే నిందియుండెను నింధించుచుండెను
    కన్నీరే నాకు అన్న పానమాయేను "2"
    ధీక్కు లేక నా బ్రతుకు ధురమాయేను
    బహు ఘోరమయేను      " గుండె “

    2.మనిషి మనిషి నుర్వలేని మాయా లోకము శూన్య ఛాయాలోకము
    మాటలతో గాయ పరిచే క్రూర లోకము అంధకార లోకము
    ఒంటరి తనమే నాకు స్నేహమయేను "2"
    ధీక్కు లేక నా బ్రతుకు ధురమాయేను-బహు ఘోరమయేను“గుండె”

    3.కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నవి నన్ను అలుముకున్నవి
    కన్నీరు కేరటమై యెధలో పొంగుచున్నది పొరలి సంద్రమైనధి
    శ్రమల కొలిమిలో పుటము వేయబడితిని "2"
    పానర్పణముగా నేను పోయబడితిని-సీలువ సాక్షినైతిని  " గుండె"

About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం