జూన్ 06, 2018
inM.M.Srilekha🎤
గొప్ప దేవ నాకు తండ్రివి యాకాశమందు
Song no: #60 గొప్ప దేవ నాకు తండ్రివి యాకాశమందు గొప్ప దేవ నాకుఁ దండ్రివి తప్పకుండ వత్తు నీదరికి యేసు నామమందు గొప్ప కరుణ చేత నన్నిప్పుడు తగఁ జేర్చుకొనుము ||గొప్ప|| నీవు మిగుల గొప్ప వాఁడవు నా సృష్టి కర్త యీవు లెపుడు నిచ్చు వాఁడవు భావమందు నినుఁ దలంచి పావనాత్మ నాకు నిచ్చి జీవమార్గమందు నిలిపి కావు మనుచు వేఁడుకొందు ||గొప్ప|| చిన్నవాని నంగి ప్రార్థన నీ లోకమందు మున్ను దయను నిన్న వాఁడవు సన్నుతుఁడగు యేసు నీదు సన్నిధి సున్నాఁడు గాన నన్నుఁ గనికరించు మనుచు నిన్ను నమ్మి వత్తు నిపుడు ||గొప్ప|| విలువ గల్గు నీదు నాజ్ఞలు నా హృదయమందు బలు విధములఁ దలఁచు చుందున…