చూస్తున్నాడమ్మా చెల్లీ చూస్తున్నాడమ్మా
Song no: 51 చూస్తున్నాడమ్మా చెల్లీ చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా } 2 చీకట్లో చేశానని - నన్నెవరు చూస్తారని చూసినా నాకేమని - ఎవరేమి చేస్తారని } 2 భయమసలే లేకున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? } 2 || చూస్తున్నాడమ్మా || విదేశాల్లో ఉన్నానని - చాలా తెలివైనదాన్నని అధికారాలున్నాయని - ఏం చేసినా చెల్లుతుందని } 2 విర్రవీగుతున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? } 2 || చూస్తున్నాడమ్మా || సువార్తను విన్నా గాని - నాకు మాత్రం కానే కాదని ఇప్పుడే తొందరేమని …