ఆగస్టు 01, 2021
inN Dhasu babu ✍
అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజ
813 ఐదవ అనుబంధము అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు || అదే అదే || వడగండ్లు కురిసే రోజు భూమి సగం కాలే రోజు } 2 నక్షత్రములు రాలే రోజు నీరు చేదు అయ్యే రోజు ఆ నీరు సేవించిన మనుషులంతా చచ్చే రోజు || అదే అదే || సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు } 2 భూకంపం కలిగే రోజు దిక్కు లేక అరచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు || అదే అదే || మిడతల దండొచ్చే రోజు నీరు రక్తమయ్యే రోజు } 2 కోపాగ్ని రగిలే రోజు పర్వతములు పగిలే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే…