Lyrics Life
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు విషయ సూచిక
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Sajeeva Raagaalu 3 సజీవ రాగాలు 3 📀
అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజ
అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజ
Online Lyrics List
ఆగస్టు 01, 2021
813
ఐదవ అనుబంధము
అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు
|| అదే అదే ||
వడగండ్లు కురిసే రోజు భూమి సగం కాలే రోజు } 2
నక్షత్రములు రాలే రోజు నీరు చేదు అయ్యే రోజు
ఆ నీరు సేవించిన మనుషులంతా చచ్చే రోజు
|| అదే అదే ||
సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు } 2
భూకంపం కలిగే రోజు దిక్కు లేక అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు
|| అదే అదే ||
మిడతల దండొచ్చే రోజు నీరు రక్తమయ్యే రోజు } 2
కోపాగ్ని రగిలే రోజు పర్వతములు పగిలే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు
|| అదే అదే ||
వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్ళు మసలే రోజు } 2
అబద్ధికులు అరచే రోజు దొంగలంతా దొరికే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు
|| అదే అదే ||
పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లకు లేక } 2
చేట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు
|| అదే అదే ||
ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో } 2
బలము చూసి భంగ పడకుమా ధనము చూసి దగా పడకుమా
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు
|| అదే అదే ||
Ade Ade Aa Roju Yesayya Ugratha Roju
Edendla Shramala Roju Paapulanthaa Edche Roju
|| Ade Ade ||
Vadagandlu Kurise Roju Bhoomi Sagam Kaale Roju } 2
Nakshathramulu Raale Roju Neeru Chedu Ayye Roju
Aa Neeru Sevinchina Manushulanthaa Chachche Roju
|| Ade Ade ||
Suryudu Nalupayye Roju Chandrudu Erupayye Roju } 2
Bhookampam Kalige Roju Dikku Leka Arache Roju
Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu
|| Ade Ade ||
Midathala Dandochche Roju Neeru Rakthamayye Roju } 2
Kopaagni Ragile Roju Parvathamulu Pagile Roju
Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu
|| Ade Ade ||
Vyabhichaarulu Edche Roju Mosagaallu Masale Roju } 2
Abadhdhikulu Arache Roju Dongalanthaa Dorike Roju
Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu
|| Ade Ade ||
Pilla Jaada Thalliki Leka Thalli Jaada Pillaku Leka } 2
Chettukokkarai Puttakokkarai Anaathalai Arache Roju
Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu
|| Ade Ade ||
O Manishi Yochimpavaa Nee Brathuku Elaa Unnado } 2
Balamu Choosi Bhanga Padakumaa Dhanamu Choosi Dagaa Padakumaa
Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu
|| Ade Ade ||
అదే అదే ఆ రోజు Ade ade aa roju
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా
ఫిబ్రవరి 01, 2023
భగ భగ మండే ఆరని మంటలు
ఫిబ్రవరి 01, 2023
ఆనందం క్రిస్మస్ ఆనందం ఆనందం క్రిస్మస్ ఆనందం
ఫిబ్రవరి 01, 2023
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా
ఆగస్టు 15, 2025
రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై
ఆగస్టు 16, 2025
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form