ఆగస్టు 05, 2021
inYeshaya vaeeramartin ✍
Parishuddha parishuddha parishuddha prabhuva varadhuthalaina nin పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింప గలరా
20 త్రియేక దేవుని స్తుతి రాగం - శంకరాభరణము తాళం - ఆట పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైన నిన్ వర్ణింపఁ గలరా వరదూత లైన నిన్ } 3 వర్ణింపఁ గలరా || పరిశుద్ధ || పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా నిరుపమ బలబుద్ధి } 3 నీతి ప్రభావా || పరిశుద్ధ || పరిశుద్ధ తనయుఁడ నరరూపధారుఁడ నరులను రక్షించు కరుణా సముద్రా నరులను రక్షించు } 3 కరుణా సముద్రా || పరిశుద్ధ || పరిశుద్ధ మగు నాత్మ వరము లిడు నాత్మ పరమానందప్రేమ భక్తుల కిడుమా పరమానందప్రేమ } 3 భక్తుల కిడుమా || పరిశుద్ధ …