Song no: 42
- స్తుతికి పాత్రుడా - స్తోత్రార్హుడా
- నా కృప నిన్ను విడువదంటివే -2
నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ -2 ॥ స్తుతికి ॥
- ప్రభువా నీ వలన పొందిన ఈ -2
పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద -2 ॥ స్తుతికి ॥
-
ఇహపరమందున నీవే నాకని -2
ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని -2 ॥ స్తుతికి ॥
శుభప్రదమైన నిరీక్షణతో - శుభప్రదమైన నిరీక్షణతో
జయగీతమే పాడెద- అ - ఆ - ఆ
జయగీతమే పాడెద- అ - ఆ - ఆ
కామెంట్‌ను పోస్ట్ చేయండి