Song no: 45
-
నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము
- భూమి ఆకాశములు గతించినా
మారనే మారని నా యేసయ్యా
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా ॥ నిత్యుడగు ॥
- సిలువలో నీవు కార్చిన రుధిరధారలే
నా పాపములకు పరిహారముగా మారెనులే
కొనియాడి పాడి నేను నాట్యం చేసెద ॥ నిత్యుడగు ॥
- నూతన యెరూషలేముకై సిద్ధపదెదను
నూతన సృష్టిగ నేను మారెదను
నా తండ్రి యేసయ్యా ఆత్మదేవ స్తోత్రము ॥ నిత్యుడగు ॥
తరతరముల నుండి ఉన్నవాడవు
ఆది అంతము లేని ఆత్మా రూపుడా
ఆత్మతో సత్యముతో అరాధింతును
నిత్యుడగు నా తండ్రి
కామెంట్‌ను పోస్ట్ చేయండి