Song no: 44
-
మేఘాల మీద ఏతెంచును
- చీకటి కమ్మును సూర్యుని
చంద్రుడు తన కాంతి నియ్యడు
నక్షత్రములు రాలిపోవును
ఆకాశశక్తులు కదలిపోవును ॥ నేడో ॥
- కడబూర స్వరము ధ్వనియించగా
ప్రియుని స్వరము వినిపించగా
వడివడిగా ప్రభు చెంతకు చేరెద
ప్రియమార ప్రభు యేసునూ గాంచెద ॥ నేడో ॥
- నా ప్రియుడేసుని సన్నిధిలో
వేదన రోదన లుండవు
హల్లెలూయా స్తుతి గీతాలతో
నిత్యము ఆనంద మానందమే ॥ నేడో ॥
మహిమాన్వితుడై ప్రభుయేసు
మహీతలమున కేతెంచును
కామెంట్‌ను పోస్ట్ చేయండి