Song no: 39
- నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా
- నీ వాక్యమే నా పరవశము
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము -2
నీ వాక్యమే నా పాదములకు దీపము -3 ॥ నా స్తుతి పాత్రుడా ॥
- నీ కృపయే నా ఆశ్రయము
నీ కృపయే నా ఆత్మకు అభిషేకము -2
నీ కృపయే నా జావన ఆధారము -3 ॥ నా స్తుతి పాత్రుడా ॥
- నీ సౌందర్యము యెరూషలేము
నీ పరిపూర్ణత సీయోను శిఖరము -2
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము -3 ॥ నా స్తుతి పాత్రుడా ॥
నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా ! ॥ నా స్తుతి పాత్రుడా ॥
కామెంట్‌ను పోస్ట్ చేయండి