క్రొత్త సంవత్సరం వచ్చింది క్రొత్త వాగ్దానము తెచ్చింది


Song no: 124
క్రొత్త సంవత్సరం వచ్చింది
క్రొత్త వాగ్దానము తెచ్చింది
క్రొత్త సంవత్సరం వచ్చింది
క్రొత్త ఆశలను తెచ్చింది
యేసయ్య ఇచ్చిన క్రొత్త సంవత్సరం
యేసయ్య ఇచ్చిన మహిమ సంవత్సరం
Happy Happy Happy New Year
పాతవి గతియించేను
సమస్తము క్రొత్తవాయెను
చీకటి తొలగిపోయెను
చిరు దీపము నాలో  వెలిగేను
చీకటి పోయెను వెలుగు కలిగెను
పాతవి పోయెను క్రొత్తవి ఆయెను
                   "   Happy   "
ప్రకృతి పరవశించేను
ప్రతి దినము ఆనందించేను
పరము నుండి ఆశీర్వాదమే
భువిపైకి దిగి వచ్చెను
ఆనందం కలిగెను ఆశీర్వదించెను
వాగ్దానమిచ్చేను వరములు తెచ్చేను
                      "  Happy  "