Lyrics Life
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు విషయ సూచిక
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Puli paka Jagannadhamu
క్రొత్తయేడు మొదలు బెట్టెను
క్రొత్తయేడు మొదలు బెట్టెను
Online Lyrics List
ఏప్రిల్ 28, 2025
122
క్రీస్తుని మహిమ
రాగం - మధ్యమావతి
తాళం - ఆట
క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందుఁ క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేటఁ బ్రభుని నేవఁ దత్తర పడకుండఁ జేయు టుత్తమోత్తమంబుఁ జూడఁ
||క్రొత్త||
పొంది యున్న మేలు లన్నియుఁ బొంకబు మీఱ డెందమందు స్మరణ జేయుఁడీ యిందు మీరు మొదలు బెట్టు పందెమందుఁ గెల్వ వలయు నందముగను రవినిఁబోలి నలయకుండ మెలయకుండఁ
||క్రొత్త||
మేలు సేయఁ దడ వొనర్పఁగా మీరెఱుఁగునట్లు కాలమంత నిరుడు గడ చెఁగా ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయుఁ జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనతకొఱకుఁ
||క్రొత్త||
బలము లేని వార మయ్యును బల మొంద వచ్చుఁ గలిమి మీఱఁ గర్త వాక్కున నలయకుండ నలగకుండ మోద మొంది బల మొసంగు సర్వవిధుల నెలమి మీ రొనర్చుచుండఁ
||క్రొత్త||
ఇద్ధరిత్రి నుండు నప్పుడే యీశ్వరుని జనులు వృద్ధిబొందఁ జూడ వలయును బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధినొంద శ్రద్ధఁ జేయ శుద్ధు లైన వారిలోఁ ప్ర సిద్ధు లగుచు వెలుఁగ వచ్చుఁ
||క్రొత్త||
పాపపంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపుఁ జూరి మీరు వేఁ డ గా నేపుమీఱఁ దనదు కరుణఁ బాప మంతఁ గడిగివేసి పాపరోగ చిహ్న లన్ని బాపివేసి శుద్ధిఁ జేయుఁ
||క్రొత్త||
Krottha Yedu Modalu Bettenu Mana Brathuku Nandu Kroththa Yedu Modalu Bettenu Kroththa Manasu Thoda Meeru Kroththa Yeta Prabhuni Seva Thaththara Padakunda Jeyu Tuthamothamambu Jooda
|| Krottha ||
Pondhiyunna Melulanniyu Bonkambu Meera Dendamandu Smaran Jeyudi Indu Meeru Modalupettu Pandemandu Gelva Valayu Andamuganu Ravini Boli Alayakunda Melayakunda
|| Krottha ||
Balamu Leni Vaaramayyunu Balamondavachchu Kalimi Meera Gartha Vaakkuna Alayakunda Aduguchunda Nalagakunda Modamondi Balamosangu Sarva Vidhula Nelami Meera Nochchuchunda
|| Krottha ||
Paapa Pankamantinappudu Prabhu Kreesthu Yesu Praapu Jeri Meeru Vedagaa Sepu Meera Thanadu Karuna Paapamantha Kadigivesi Paapa Roga Chihnalanni Baapi Vesi Shudhdhi Cheyu
|| Krottha ||
క్రొత్తయేడు మొదలు బెట్టెను
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా
ఫిబ్రవరి 01, 2023
భగ భగ మండే ఆరని మంటలు
ఫిబ్రవరి 01, 2023
ఆనందం క్రిస్మస్ ఆనందం ఆనందం క్రిస్మస్ ఆనందం
ఫిబ్రవరి 01, 2023
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా
ఆగస్టు 15, 2025
రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై
ఆగస్టు 16, 2025
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form