Siluva chentha cherinadu kalushamulunu kadigiveya సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయు

Song no:

సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయు
న్పౌలువలెను సీలవలెనుసిద్ధపడిన భక్తులజూచి.

1.కొండలాంటి బండలాంటిమొండి హృదయంబు మండించుపండియున్న పాపులనైనపిలచుచుండే పరము చేర ॥సిలువ॥

2.వంద గొర్రెల మందలోనుండిఒకటి తప్పి ఒంటరియాయేతొంబది తొమ్మిది గొర్రెల విడిచిఒంటరియైన గొర్రెను వెదకెన్ ॥సిలువ॥

3.తప్పిపోయిన కుమారుండుతండ్రిని విడచి తరలిపోయేతప్పు తెలిసి తిరిగిరాగాతండ్రియతని జేర్చుకొనియే ॥సిలువ॥

4.పాపిరావా పాపము విడచిపరిశుద్ధుల విందుల జేరపాపుల గతిని పరికించితివాపాతాళంబే వారి యంతము ॥సిలువ|

Blogger ఆధారితం.