Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
AKK📖
ప్రబలముగనే ప్రస్తుతించెద
ప్రబలముగనే ప్రస్తుతించెద
Online Lyrics List
అక్టోబర్ 07, 2024
9
స్తుతి గీతము
రాగం - శంకరాభరణమ
(చాయ :
యేసునే సేవింప రండి
)
తాళం - ఏక
ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని} 2
ప్రతి దినము నిను ప్రచురపరచెద} 2
ప్రభుడ నావిభుడా
||ప్ర||
పొందుగోరి నా యందు నిలిచిన బంధుమిత్రుడవు
మందమతి కా నందమొసగిన } 2
మహిమతేజుడవు
||ప్ర||
చింతదీర్చి నా భ్రాంతి మార్చితి వెంత వింతదియో
స్వాంతమున కడు శాంతిగూర్చితి } 2
వెంత కరుణదియో
||ప్ర||
నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే
నీరసుడ నను గారవించిన } 2
నీతిరాజితడే
||ప్ర||
జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే
జీవదాయక బ్రోవరా యిక } 2
జాలమేలనురా
||ప్ర||
నిమిషనిమిషము నిను భజించెద నెమ్మనంబునను
శమదమాది సుగుణశోభిత } 2
సమ్మదిని నిమ్మా
||ప్ర||
✍ చెట్టి భానుమూర్తి
Prabhalamuganae - prasthuthinchedha - prabhuni krupalanni = prathi dhinamu ninu – prachura parachedha – prabhuda naa vibhudaa
|| Pra ||
Pondhugoari naa yandhu nilichina – bandhu mithrudavu = mandha mathi kaa – nandha mosagina - mahima thaejudavu
|| Pra ||
Chintha dhiirchi naa – branthi maarchithi – ventha vinthadhioa = svaanthamuna kadu – saanthi guurchithi - ventha karunadhioa
|| Pra ||
Niithi karapina - jaathi marapina - khyaathi yaesunidhae = niirasuda nanu gaaravin china niithi raajithadae
|| Pra ||
Jiivamichchina – chaava vachchina – dhaeva sutha niivae = jiiva dhaayaka broavaraa yika - jaala maelanuraa
|| Pra ||
Nimisha nimishamu – ninu bhajinchedha – nemmana mbunanu = samadhamaadhi- suguna soabitha – sammadhini nimmaa
|| Pra ||
✍ Chetty Bhanumurthi
akk 9
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
యేసయ్య నీకృప నాకు చాలయ్య నీకృప లేనిదే నే
జనవరి 30, 2018
యేసుని నామములో మన బాధలు పోవును
జనవరి 27, 2018
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
ఫిబ్రవరి 01, 2023
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form