హోమ్ఎన్.డి.ఎబెల్✍ యేసునే సేవింపరండి 294 క్రీస్తుని గొప్పతనము రాగం - హిందుస్థానీ తోడి తాళం - ఆది యేసునే సేవింపరండి మోసపోకండి ప్రభు దోసములను బాపు నండి దొడ్డ ప్రభువండి ప్రభు ||యేసునే||దేవుఁ డీతఁడే సుమండి దిగులుపడకండి మన చావు నొంది లేచెనండి జీవ మితఁడండి ప్రభు ||యేసునే||పాపులను ప్రేమించె నండి ప్రాణ మిడె నండి ప్రభు దాపుఁజేరి వేఁ డ రండి దయామయుఁడండి ప్రభు ||యేసునే||నరకబాధ నొందె నండి నరులకొర కండి ప్రభు దురితములను బాపు నండి దుఃఖపడకండి ప్రభు ||యేసునే|| ✍ ఎన్. డి. ఎబెల్ Yaesunae saevimpa randi – moasapokandi – prabhu = dhoa samulanu baapu nandi – dhodda prabhuvandi || Yaesunae || dhaevudiithadae sumandi – dhigulu pada kandi – mana = chaavu nondhi laechenandi– jiiva mithadandi - prabhu || Yaesunae ||randi paapulanu praeminchenandi – praana mide nandi- prabhu = dhaapu jaeri vaeda randi– dhayaa mayudandi- prabhu || Yaesunae || randi naraka baadha nondhenandi – narula korakandi – prabhu = dhurithamulanubaapunandi – dhukka padakandi – prabhu || Yaesunae || ✍ N.D.Abel akk 294
కామెంట్ను పోస్ట్ చేయండి