లేబుళ్లు
అంకితం దేవా📀
1
అంకితం📀
4
అత్యున్నత సింహాసనముపై📀
3
అదిగో ఒక తార📀
2
అద్వితీయ ప్రేమ📀
9
అనంతాస్తోత్రార్హుడా 📀
5
అర్పణ📀
1
ఆణి ముత్యాలు📀
1
ఆత్మ గీతాలు📀
1
ఆత్మ నింపుమా📀
1
ఆత్మానుబంధం📀
47
ఆదరణ📀
8
ఆదర్శనీయుడా📀
1
ఆనంద స్వరాలు📀
3
ఆనందం క్రిస్మస్ ఆనందం📀
2
ఆరాధన📀
2
ఆశతీర📀
1
ఆశ్చర్యకరుడు📀
36
ఆశ్రయుడు📀
7
ఓ యేసయ్య ఓ నా బంగారు యేసయ్య📀
1
కల్వరి కిరణాలు 📀
6
కల్వరి కిరణాలు📀
4
కల్వరి ప్రేమ📀
1
కవులకైనా సాధ్యమా📀
6
కృపగల రాజు📀
4
కృపా కిరణాలు📀
2
కృపామయుడా📀
6
కృపామృతం📀
7
చాచిన చేతులతో📀
1
చిన్నారి స్వరాలు 1📀
1
చిన్నారి స్వరాలు 3📀
3
చిన్నారి స్వరాలు 9📀
2
చిన్నారి స్వరాలు📀8
4
జీవన సంధ్య📀
3
జీసస్ మై లైఫ్📀
7
జీసస్ మై విక్టరీ📀
2
జీసస్ మై వే📀
1
జుష్టి 1📀
5
జుష్టి 2📀
11
జోతిర్మయుడా📀
2
జోతిర్మయుడు📀
3
త్రాహిమాం క్రీస్తునాథా 📀
1
దయా కీరిటం📀
8
దయా క్షేత్రం 📀
5
దేవరాజ స్తుతి📀
13
దేవా నీ ప్రేమ గానం📀
1
దేవుడే నా ఆశ్రయం📀
2
నన్నెంతగా ప్రేమించితివో📀
4
నమ్మదగినన వాడవయా📀
1
నా ఆశ్రయమా📀
2
నా గుండె చప్పుడు📀
10
నా నిరీక్షణ📀
7
నా పావురమా📀
2
నా ప్రాణ దీపం📀
2
నా మంచి యేసయ్య📀
2
నా యేసు రాజా📀
1
నా స్తుతి పాత్రుడా📀
8
నా హృదయ సారధి📀
3
నాకేమి కొదువ📀
9
నిజ నక్షత్రం📀
2
నిత్యతేజుడా📀
6
నిన్నే సేవింతునయ్య📀
2
నిబంధన ధ్వని📀1
3
నిబంధన ధ్వని📀2
6
నిబంధన ధ్వని📀3
5
నిబంధన ధ్వని📀4
4
నిబంధన ధ్వని📀5
1
నిభంధన ధ్వని 8📀
1
నిభంధన ధ్వని📀6
4
నీ ఆదరణే చాలునయా📀
3
నీ కృప చాలునాయ📀
2
నీ కృప📀
4
నీ చరణములే📀
5
నీ నిర్ణయం📀
1
నీ నీడలో 📀
1
నీ నీడలో📀
7
నీ ప్రేమ గీతం📀
1
నీ ప్రేమ నీడలో📀
3
నీ వల్లనే📀
1
నీ వైపు చూస్తు📀
3
నీ సల్లని సూపే📀
8
న్యాయాధిపతి📀
1
పరాక్రమశాలి📀
7
పావుర స్వరము📀
1
పిల్లల పల్లవులు📀
51
ప్రభు గీతారాధన📀
8
మధుర గీతాలు📀
5
మనోహరుడా📀
5
మహానీయుడు📀
6
మహిమ స్వరూపుడు📀
3
మహిమాన్వితుడా📀
7
మహోన్నతుడా📀
1
మహోన్నతుడు📀
1
యుగ యుగములో📀
5
యేసన్న స్వరము📀
4
యేసయ్య అనుబంధం📀
1
యేసయ్య దివ్య తేజం📀
7
యేసయ్య పుట్టాడంట📀
1
యేసయ్య ప్రేమాభిషేకం📀
4
యేసు నా ప్రియ కాపరి📀
2
యేసు నీ మాట చాలు📀
1
యేసు నీతో ప్రతిరోజు📀
2
యేసు రాజా📀
6
యేసుకే స్తుతి మహిమ📀
8
యేసుతో ప్రతిదినం📀
1
రబ్బుని స్వరాలు📀
1
రావయ్య యేసయ్య మా ఇంటికి📀
1
రూపాంతర గీతములు📀
4
వాత్సల్యపూర్ణుడా📀
7
విజయశీలుడా📀
6
విడువని దేవుడు📀
1
వున్నా వాడను📀
1
వెలుగు బాట📀
7
శాంతి సందేశం📀
1
శాశ్వత కృప📀
1
శాశ్వతకృప📀
2
శ్రీమంతుడు📀
4
సంఘారాధన కీర్తనలు📀
3
సక్కనైన యేసు రాజు📀
4
సజీవ రాగాలు 3📀
1
సదయుడా📀
5
సర్వాంగ సుందరుడు📀
6
సర్వోన్నతుడు📀
7
సర్వోన్నత📀
1
సాక్ష మిచ్చెదా📀
1
సాటిలేని దేవుడు📀
2
సాత్వికుడ📀
6
సిలువ దీక్ష📀
3
సిలువ విజయ స్వరాలు📀
2
సోలిపోవలదు📀
2
స్తుతి ఆరాధన📀
16
స్తుతి ధ్వనులు📀
1
స్తోత్రంజలి📀
5
స్నేహ బంధం📀
1
హృదయం స్పందించిన📀
1
హెబ్రోను గీతాలు 📀
2
Home
About
Contact
హోమ్
Psalms 103
దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ మంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ మంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా
Online Lyrics List
అక్టోబర్ 30, 2024
4 12
యెహోవా దేవుని స్తుతి
రాగం - ఆనందభైరవి
(103-వ దావీదు కీర్తన)
తాళం - ఆది
దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ మంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా నా యంతరంగములో వసించు నో సమస్తమా
||దేవ||
జీవమా, యెహోవా నీకుఁ జేసిన మేళ్లన్ మరవకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండఁ జేయును ఆ కారణముచే
||దేవ||
చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను గృపను జీవ కిరీటముగ వేయును నీ శిరసుమీద జీవ కిరీటముగ వేయును ఆ కారణముచే
||దేవ||
యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనె క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మే లిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే
||దేవ||
ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయ మిచ్చున్ విభుండు మార్గము తెలిపె, మోషేకుఁ దన కార్యములను విప్పె నిశ్రా యేలు జనమునకు ఆ కారణముచే
||దేవ||
అత్యధిక ప్రేమ స్వరూపియైన ధీర్ఘ శాంతపరుండు నిత్యము వ్యాజ్యంబు చేయఁడు ఆ కృపోన్నతుఁడు నీ పయి నెపుడు కోప ముం చఁడు ఆ కారణముచే
||దేవ||
పామరుల మని ప్రత్యుపకార ప్రతి ఫలంబుల్ పంపలేదు భూమి కన్న నాకసంబున్న యెత్తుండు దైవ ప్రేమ భక్తి జనులయందున ఆ కారణముచే
||దేవ||
పడమటికిఁ దూర్పెంత యెడమో పాపములకును మనకు నంత యెడము కలుగజేసియున్నాఁడు మన పాపములను ఎడముగానే చేసియున్నాఁడు ఆ కారణముచే
||దేవ||
కొడుకులపైఁ దండ్రి జాలి పడు విధముగా భక్తిపరుల యెడల జాలి పడును దేవుండు తన భక్తిపరుల యెడల జాలిపడును దేవుండు ఆ కారణముచే
||దేవ||
మనము నిర్మితమయిన రీతి తనకుఁ దెలిసియున్న సంగతి మనము మంటి వారమంచును జ్ఞాపకముచేసి కొనుచు కఱుణ జూపుచుండును ఆ కారణముచే
||దేవ||
పూసి గాలి వీవ నెగిరి పోయి బసను దెలియని వన వాస పుష్పము వలెనె నరుఁడుండు నరు నాయువు తృణ ప్రాయము మన దేవ కృప మెండు ఆ కారణముచే
||దేవ||
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ భక్తితోఁ గైకొను జనులకు నిరతమును గృప నిలిచి యుండును యెహోవా నీతి తరములు పిల్లలకు నుండును ఆ కారణముచే
||దేవ||
daeva saMstuti chaeyavae manasaa - Sree maMtuDagu ye - hoo va saMstuti chaeyavae manasaa = daevasaMstuti chaeyumaa naa - jeevamaa yehoova daevuni - paavana naamamu nutiMpumaa - naa yaMtaraMgamu - lO vasiMchu nO samastamaa
jeevamaa yOhoovaa neeku - jaesina maeLLan^ maruvaku = neevu jaesina paatakaMbulanu - manniMchi jabbu - laeviyun^ laekuMDa jaeyunu - aa kaaraNamuchae
|| daeva ||
chaavu gOti nuMDi ninnu - laevanetti dayanu kRpanu = jeevakireeTamuga vaeyunu - nee Sirasu meeda - jeevakireeTamuga chaeyunu - aa kaaraNamuchae
|| daeva ||
yauvanaMbu pakshiraaju - yauvanaMbu valene krotta = yauvanaMbai velayu naTluga - maelichchi needu - bhaavamunu saMtushTi parachunugaa - aa kaaraNamuchae
|| daeva ||
prabhuvu neeti panulu chaeyun^ - baadhitulaku nyaayameeyun^ = vibhuDu maargamu telipe mOshaeku - tana kaaryamulanu - vippeniSraayaelu janamunaku - aa kaaraNamuchae
|| daeva ||
atyadhika praema svaroopi - yaina deergha SaaMtaparuDu = nityamu vyaajyaMbu chaeyaDu - aa kRpOnnatuDu - nee payinepuDu kOpamuMchaDu - aa kaaraNamuchae
|| daeva ||
paamarulamani - pratyapakaara - pratiphalaMbul^ paMpa laedu =bhoomi kanna naakasaMbunna - yaettuMDu daiva - praema bhakta janulayaMduna - aa kaaraNamuchae
|| daeva ||
paDamaTiki toorpeMta yeDamO - paapamulakun^ manakunaMta yeDamu kalugajaesi yunnaaDu - mana paapamulanu - neDamugaane chaesiyunnaaDu - aa kaaraNamuchae
|| daeva ||
koDukalapai taMDri jaali - paDuvidhamugaa bhakti parula = yeDala jaali paDunu daevuMDu - tana bhakti parula - yeDala jaali paDunu daevuMDu - aa kaaraNamuchae
|| daeva ||
manamu nirmitamaina reeti - tanaku telisi yunna saMgati = manamu maMTi vaaramaMchunu - j~naapakamu chaesi - konuchu smaraNa chaeyu chuMDunu - aa kaaraNamuchae
|| daeva ||
poosi gaali veeva negiri - pOyi basaku deliyani vana = vaasa pushpamu valene naruDuMDu - narunaayuvu tRNa - praayamu Sree daeva kRpameMDu - aa kaaraNamuchae
|| daeva ||
parama daeva nibaMdhanaaj~nal^ - bhaktitO gaikonu janulaku = niratamunu kRpa nilichi yuMDunu ye-hoova neeti taramula pillalaku nuMDunu - aa kaaraNamuchae
|| daeva ||
daevuDaakaaSamuna gadde - sthiraparachukoni sarvamaelun^ = daeva dootalaaraa daivaaj~na - vini vaakyamu naDupu - diTTamaina Soorulaaraa - stOtraMbu chaeyuDi
|| daeva ||
daeva sainyamulaaraa aayana - divya chittamu naDupunaTTi saeva kaavaLulaaraa daevuni - paripaalana chOTla - lO vasiMchu kaaryamulaaraa - vaMdanamu chaeyuDi
|| daeva ||
!doctype>
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా
ఆగస్టు 15, 2025
రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై
ఆగస్టు 16, 2025
బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప
జులై 03, 2023
బ్రతిమాలుచున్నది నాయేసు ప్రేమ
జులై 03, 2023
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా
ఫిబ్రవరి 01, 2023
Tags
Contact form