Song no:
- యేసు నామమే శరణమురా ఓ సోదరా
- మనిషిని మార్చలేని మతాలెన్ని ఉన్న ఏమి ఫలితము రా.... } 2
మతములతో మతిపోయిన నీకు యేసు శరణమురా... యేసు శరణమురా...
యేసే మార్గం యేసే సత్యం
యేసే జీవం యేసే సర్వం
యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం
యేసే జీవం జీవం యేసే సర్వం
- మనిషిగా పుట్టిన నీకు మనశ్శాంతి లేకుంటే ఎన్నుంటే ఏమిటిరా? } 2
శాంతిలేక సతమతపడితే యేసు శరణమురా... యేసు శరణమురా...
యేసే మార్గం యేసే సత్యం
యేసే జీవం యేసే సర్వం
యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం
యేసే జీవం జీవం యేసే సర్వం
- ఆత్మశుద్ధి లేని ఆచారాలెన్నున్నా ఆ స్వర్గం చేర్చవురా } 2
పరిశుద్ధునిగా మారాలంటే యేసే మార్గమురా... యేసే మార్గమురా...
యేసే మార్గం యేసే సత్యం
యేసే జీవం యేసే సర్వం
యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం
యేసే జీవం జీవం యేసే సర్వం
యేసు నామమే శరణమురా ఓ సోదరా
యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరా } 2
యేసే మార్గం యేసే సత్యం
యేసే జీవం యేసే సర్వం
యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం
యేసే జీవం జీవం యేసే సర్వం
యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరా } 2
యేసే మార్గం యేసే సత్యం
యేసే జీవం యేసే సర్వం
యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం
యేసే జీవం జీవం యేసే సర్వం
యేసు నామమే శరణమురా ఓ సోదరా
యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరా