Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Mungamuri Devadasu ✍
ఎంత గొప్ప బొబ్బపుట్టెను దానితో రక్షణయంతయును సమాప్తమాయెను
ఎంత గొప్ప బొబ్బపుట్టెను దానితో రక్షణయంతయును సమాప్తమాయెను
Online Lyrics List
మార్చి 08, 2024
33 207
సిలువ ధ్యానము
రాగం -
తాళం -
ఎంత గొప్ప బొబ్బపుట్టెను - దానితో రక్షణయంతయును సమాప్తమాయెను = ఎంతగొప్ప బొబ్బ పుట్టెను - యేసునకు గల్వరిమెట్టను - సంతసముతో సిల్వగొట్టగ - సూర్యుడంధ కారమాయెను
గలిబిలి గలిగె నొకప్పుడు - శిన్యారు బాబెలు కట్టడమును కట్టు నప్పుడు = పలుకుభాషయు - నొక్కటైనను - పలువిదములగు భాషలాయెను - నలుదెసలకును - జనులుపోయిరి కలువరిపై - కలుసుకొనిరి
|| ఎంత ||
పావనుండగు ప్రభువు మన కొరకై - యా సిలువమీద చావునొందెడు సమయమందున - దేవుడా నా దేవుడా నన్నేల చెయివిడిచి తివియని యా - రావముగ మొర్రబెట్టెను యె - హోవయను దన తండ్రితోను
|| ఎంత ||
అందు దిమిరము క్రమ్ముగడియయ్యె - నా నీతిసూర్యుని నంత చుట్టెను బంధకంబులు - నిందవాయువులెన్నో వీచెను కందు యేసు నియావరించెను - పందెముగ నొకకాటు వేసెను - పాతసర్పము ప్రభువు యేసును
|| ఎంత ||
సాంతమాయె నటంచు బలుకుచు - ఆ రక్షకుడు తన స్వంత విలువగు ప్రాణమును వీడెన్ - ఇంతలో నొక భటుడు తనదగు నీటెతో ప్రభు ప్రక్కబొడువగ - చెంతచేరెడి పాపులను ర - క్షించు రక్తపు ధార గారెను
|| ఎంత ||
eMta goppa bobbapuTTenu - daanitO rakshaNayaMtayunu samaaptamaayenu = eMtagoppa bobba puTTenu - yaesunaku galvarimeTTanu - saMtasamutO silvagoTTaga - sooryuDaMdha kaaramaayenu
galibili galige nokappuDu - Sinyaaru baabelu kaTTaDamunu kaTTu nappuDu = palukubhaashayu - nokkaTainanu - paluvidamulagu bhaashalaayenu - naludesalakunu - janulupOyiri kaluvaripai - kalusukoniri
|| eMta ||
paavanuMDagu prabhuvu mana korakai - yaa siluvameeda chaavunoMdeDu samayamaMduna - daevuDaa naa daevuDaa nannaela cheyiviDichi tiviyani yaa - raavamuga morrabeTTenu ye - hOvayanu dana taMDritOnu
|| eMta ||
aMdu dimiramu krammugaDiyayye - naa neetisooryuni naMta chuTTenu baMdhakaMbulu - niMdavaayuvulennO veechenu kaMdu yaesu niyaavariMchenu - paMdemuga nokakaaTu vaesenu - paatasarpamu prabhuvu yaesunu
|| eMta ||
saaMtamaaye naTaMchu balukuchu - aa rakshakuDu tana svaMta viluvagu praaNamunu veeDen^ - iMtalO noka bhaTuDu tanadagu neeTetO prabhu prakkaboDuvaga - cheMtachaereDi paapulanu ra - kshiMchu raktapu dhaara gaarenu
|| eMta ||
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా
ఫిబ్రవరి 23, 2024
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
నవంబర్ 03, 2017
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form