Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Mungamuri Devadasu ✍
యేసుక్రీస్తుని సిలువ ఎపుడు ధ్యానము చేయు
యేసుక్రీస్తుని సిలువ ఎపుడు ధ్యానము చేయు
Online Lyrics List
మార్చి 08, 2024
32
సిలువ ధ్యానము
రాగం -
తాళం -
యేసుక్రీస్తుని సిలువ - ఎపుడు ధ్యానము చేయు మాసతోను సోదరా = మనదోసంబు నెడబాపు - ఈ సంతాప మరణ - వ్యాసంబుచే సోదరా
ధీరుండై ధీనుండై - ధారుణ్య పాపభారంబు మోసెను సోదరా = తన్ను - జేరినవారిని - పారదోలనని - ఎవరు బల్కిరి సోదరా
|| యేసు ||
ఎండచే గాయములు - మండుచునుండెను - నిండు వేదన సోదరా = గుండె - నుండి నీరుకారు - చుండె దుఃఖించుచు - నుండు వేళను సోదరా
|| యేసు ||
ఒళ్ళంత రక్తము - ముళ్ళ కిరీటము - తలపై బెట్టిరి సోదరా = ఒకడు బళ్ళెంబుతో బొడవ - నీళ్ళు రక్తము గారె - చిల్లులాయెను సోదరా
|| యేసు ||
కటకటా - పాపసంకటము - బాపుట కింత ఎటులోర్చితివి సోదరా = ఎంతో కఠినహ్రదయంబైన - అటుజూచి తరచినా కరిగిపోవును సోదరా
|| యేసు ||
పంచగాయములు - నేనెంచి తలంచినా వంచనయిది సోదరా = నన్ను వంచించు సైతాను - వలనుండి గావ - తానెంచి బొందెను సోదరా
|| యేసు ||
మరణమై నప్పుడు - ధరణి వణికెను గుడి - తెర చినిగెను సోదరా = ఊరు గిరులు బండలు బద్ద - లాయె సమాధులు - తెరువబడెను సోదరా
|| యేసు ||
yaesukreestuni siluva - epuDu dhyaanamu chaeyu maasatOnu sOdaraa = manadOsaMbu neDabaapu - ee saMtaapa maraNa - vyaasaMbuchae sOdaraa
dheeruMDai dheenuMDai - dhaaruNya paapabhaaraMbu mOsenu sOdaraa = tannu - jaerinavaarini - paaradOlanani - evaru balkiri sOdaraa
|| yaesu ||
eMDachae gaayamulu - maMDuchunuMDenu - niMDu vaedana sOdaraa = guMDe - nuMDi neerukaaru - chuMDe du@hkhiMchuchu - nuMDu vaeLanu sOdaraa
|| yaesu ||
oLLaMta raktamu - muLLa kireeTamu - talapai beTTiri sOdaraa = okaDu baLLeMbutO boDava - neeLLu raktamu gaare - chillulaayenu sOdaraa
|| yaesu ||
kaTakaTaa - paapasaMkaTamu - baapuTa kiMta eTulOrchitivi sOdaraa = eMtO kaThinahradayaMbaina - aTujoochi tarachinaa karigipOvunu sOdaraa
|| yaesu ||
paMchagaayamulu - naeneMchi talaMchinaa vaMchanayidi sOdaraa = nannu vaMchiMchu saitaanu - valanuMDi gaava - taaneMchi boMdenu sOdaraa
|| yaesu ||
maraNamai nappuDu - dharaNi vaNikenu guDi - tera chinigenu sOdaraa = ooru girulu baMDalu badda - laaye samaadhulu - teruvabaDenu sOdaraa
|| yaesu ||
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా
ఫిబ్రవరి 23, 2024
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
నవంబర్ 03, 2017
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form