హోమ్ఆనంద కీర్తనలు 📖 కృపామయుడా నీలోనా byOnline Lyrics List —సెప్టెంబర్ 21, 2024 0 H001 ఆనంద కీర్తనలు క కృపామయుడా – నీలోనా (2) నివసింప జేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప జేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా… ఏ అపాయము నా గుడారము సమీపించనీయక (2) నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున (2) || కృపామయుడా || చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా (2) రాజవంశములో యాజకత్వము చేసెదను (2) || కృపామయుడా || నీలో నిలిచి ఆత్మ ఫలము ఫలియించుట కొరకు (2) నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు (2) || కృపామయుడా || ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు (2) నీ కృప నను వీడక శాశ్వత కృపగా మారెను (2) || కృపామయుడా || Krupaamayudaa – Neelona (2) Nivasimpa Jesinanduna Idigo Naa Sthuthula Simhaasanam Neelo Nivasimpa Jesinandunaa Idigo Naa Sthuthula Simhaasanam Krupaamayudaa… Ae Apaayamu Naa Gudaaramu Sameepinchaneeyaka (2) Naa Maargamulannitilo Neeve Aashrayamainanduna (2) || Krupaamayudaa || Cheekati Nundi Velugu Loniki Nannu Pilachina Thejomayaa (2) Raaja Vamshamulo Yaajakathvamu Chesedanu (2) || Krupaamayudaa || Neelo Nilichi Aathma Phalamu Phaliyinchuta Koraku (2) Naa Paina Nindugaa Aathma Varshamu Kummarinchu (2) || Krupaamayudaa || Ae Yogyatha Leni Naaku Jeeva Kireetamichchutaku (2) Nee Krupa Nanu Veedaka Shaashwatha Krupagaa Maarenu (2) || Krupaamayudaa ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి