హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాథుండు
310 195 యేసు హృదయ ద్వారమును తట్టుట రాగం - భైరవి తాళం - ఆది హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను } 2 || హృదయ || పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు } 2 || హృదయ || కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు } 2 || హృదయ || ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డి…