Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Pulipaka Jagannadhamu ✍
హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాథుండు
హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాథుండు
Online Lyrics List
మే 19, 2025
310 195
యేసు హృదయ ద్వారమును తట్టుట
రాగం - భైరవి
తాళం - ఆది
హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు
నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను } 2
|| హృదయ ||
పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ
నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు } 2
|| హృదయ ||
కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు
యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు } 2
|| హృదయ ||
ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని
నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను } 2
|| హృదయ ||
అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు
మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును } 2
|| హృదయ ||
జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు
మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు } 2
|| హృదయ ||
సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు
తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు } 2
|| హృదయ ||
చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు
నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను } 2
|| హృదయ ||
అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు
మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ } 2
|| హృదయ ||
బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు
గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి } 2
|| హృదయ ||
Hrudayamanedu Thalupu Nodda – Yesu Naathundu
Nilachi – Sadayudaguchu Dattuchundu – Sakala Vidhamulanu } 2
|| Hrudaya ||
Paruni Boli Niluchunnaadu – Parikinchi Chooda
Nathadu – Parudu Gaadu Rakshakundu – Praana Snehithudu } 2
|| Hrudaya ||
Karunaa Sheelundathadu Gaana – Gaachi Yunnaadu
Yesu – Karuna Nerigi Gaaravimpa – Garamu Nyaayambu } 2
|| Hrudaya ||
Entha Sepu Niluva Betti – Yedpinthu Rathani
Naatha – Dentho Dayache Biluchuchunnaa – Dippudu Mimmulanu } 2
|| Hrudaya ||
Athadu Mithrudathadu Mithrun – Dakhila Paapulaku
Meera – Lathani Pilupu Vinti Reni – Yathadu Priyudagunu } 2
|| Hrudaya ||
Jaali Chetha Dana Hasthamula – Jaaapi Yunnaadu
Mimmu – Naalinganamu Seya Gori – Yanishamu Kanipettu } 2
|| Hrudaya ||
Saatileni Dayagala Vaadu – Sarveshu Suthudu
Thana – Maata Vinedu Vaarala Nella – Sootiga Rakshinchu } 2
|| Hrudaya ||
Cherchukonudi Mee Hrudayamuna – Shree Yesunaathu
Nathadu – Cherchukonuchu Mee Kichchunu – Chira Jeevamu Krupanu } 2
|| Hrudaya ||
Athadu Thappaka Kalugajeyu – Nakhila Bhaagyamulu
Meera – Lathani Haththukondu Rappu – Daanandamu Thoda } 2
|| Hrudaya ||
Brathuku Shaashwathambu Kaadu – Parikinchu Choodu
Gaana – Brathiki Yundu Kaalamunane – Prabhuni Goluvandi } 2 Hrudaya
|| Hrudaya ||
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
యేసయ్య నీకృప నాకు చాలయ్య నీకృప లేనిదే నే
జనవరి 30, 2018
యేసుని నామములో మన బాధలు పోవును
జనవరి 27, 2018
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
ఫిబ్రవరి 01, 2023
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form