Song no: 162
- ఆశ్చర్యాకరుడా - నా ఆలోచన కర్తవు -2
- సింహపు పిల్లలైనా - కొదువ కలిగి ఆకలిగోనినా -2
నీ పిల్లలు ఆకలితో - అలమటింతురా నీవున్నంతవరకు -2 || ఆశ్చర్యాకరుడా ||
- విత్తని పక్షులను - నిత్యము పోషించుచున్నావు -2
నీ పిల్లలు వాటికంటే - శ్రేష్టులే కదా నీవున్నంతవరకు -2 || ఆశ్చర్యాకరుడా ||
- చీకటి తొలగే - నీటి సూర్యుడు నాలో ఉదయించె -2
నీ సాక్షిగా - వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు -2 || ఆశ్చర్యాకరుడా ||
నిత్యుడగు తండ్రివి -నా షాలేము రాజువు -2
కామెంట్‌ను పోస్ట్ చేయండి