యేసయ్యా నీ కృపా నను అమరత్వానికి అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా (2) నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా (2) నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెద నీ కృప ఎన్నడు (2) || యేసయ్యా || నీ నిత్య మహిమకు పిలిచితివా నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా (2) ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును (2) || యేసయ్యా || గువ్వవలె నే నెరిగి నిను చేరనా నీ కౌగిటనే నొదిగి హర్షించనా (2) ఈ కోరిక నాలో తీరునా ? రాకడలోనే తీరును (2) || యేసయ్యా || Yesayyaa nee krupaa nanu amarathvaaniki arhunigaa maarchenu yesayyaa nee krupaa (2) Nee hasthapu needaku parugetthagaa nee shaashwatha krupatho nimpithivaa (2) nee sannidhilo dheenudanai kaachukonedha nee krupa ennadu (2) || Yesayyaa || Nee nithya mahimaku pilichithivaa nee swaasthyamugaa nannu marchithivaa (2) aathmaabhishekamutho sthiraparachina aaraadhyudaa ninne ghanaparathunu (2) || Yesayyaa || Guvvavalene negiri ninu cheranaa nee kaugita nenodhigi harshinchanaa (2) ee korika naalo theerunaa? raakadalone theerunu (2) || Yesayyaa || యేసయ్యా నీ కృపా నను అమరత్వానికి