Song no: 181
నీవేనా సంతోషగానము - రక్షణశృగము - మహాశైలము 2
బలశూరుడా ` యేసయ్యా నాతోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు.2
ఓ లార్డ్! యు బి ద సేవియర్షో మి సం మెర్సీబ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ఐ విల్ సరెండర్యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్
1.త్యాగము ఎరుగని స్నేహమందు, క్షేమము కరువైయుండగా
నిజస్నేహితుడా ప్రాణముపెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు 2
నిరంతరం నిలుచును నాపై నీకనికరం
శోధనలైన బాధలైనను ఎదురింతు నీప్రేమతో 2 "నీవే"
2.వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో- సింహాసనమిచ్చావు 2
మారదు-ఎన్నడు-నీవిచ్చినదర్శనం
అనుదినం అనుక్షణం నీతో జీవితం 2 "నీవే"
3.నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు
దీనశరీరం-మహిమ శరీరముగా నీవాక్కుతో
మహాసైన్యముగా మార్చినావు
హల్లెలూయ...హల్లెలూయ...నీవే రారాజువు
హోసన్నా...హోసన్నా...నీవేరారాజువు నీవే మారాజువు 2 "నీవే"
Neeve Naa Santhosha Gaanamu
Rakshana Shrungamu Mahaa Shailamu (2)
Balashoorudaaa Yesayyaa Naa Thodai
Unnatha Sthalamulapai Nadipinchuchunnaavu (2) ||Neeve Naa||
O Lord! You be the Savior
Show me some mercy
Bless me with Your grace
Savior! Fill me with Your love
I will surrender
You are my king Glory to the Jesus
Thyaagamu Erugani Snehamandu
Kshemamu Karuvai Yundagaa
Nija Snehithudaa Praanamu Petti
Nee Prematho Nannaakarshinchinaavu (2)
Nirantharam Niluchunu Naapai Nee Kanikaram
Shodhanalainaa Baadhalainanu Edurinthu Nee Prematho (2) ||Neeve Naa||
Vedana Kaligina Deshamandu
Vekuva Velugai Nilichinaavu
Viduvaka Thodai Abhivruddhi Parachi
Aiguputhulo Simhaasanamichchinaavu (2)
Maaradu Ennadu Neevichchina Darshanam
Anudinam Anukshanam Neetho Naa Jeevitham (2) ||Neeve Naa||
Nirjeevamaina Ee Loyayandu
Jeevaadhipathivai Velasinaavu
Heena Shareeram Mahima Shaareeramuga
Nee Vaakkutho Mahaa Sainyamuga Maarchinaaavu (2)
Hallelooyaa Hallelooyaa Neeve Raaraajuvu
Hosannaa Hosannaa Neeve Maharaajuvu (2) ||Neeve Naa||

కామెంట్‌ను పోస్ట్ చేయండి