Song no: 180
- మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం
- ఆశ్చర్యకరమైన వేలుగై దిగివచ్చి చీకటిలో
నున్నవారిని బందింపబడియున్న వారిని విడుదల చేయుటకు!!2!!
నీరీక్షణ కలిగించి వర్దిల్లజేయుటకు
యేసే సకిపాటి నా యేసే పరివారి!!2!! || మధురం ||
- పరవుర్ణమైన నేమ్మదినిచ్ఛుటకు చింతలన్నియు బాపుటకు
ప్రయసపడువారి బారము తోలగించుటకు!!2!!
ప్రతిపలమునిచ్ఛి ప్రగతిలో నడుపుటకు
యేసే సరిపాటి నా యేనే పరివారి!!2!! || మధురం ||
- కలవరపరచే శోధనలెదురైన కృంగదిసే భయములైనను
ఆప్యాయతలు కరవైన ఆత్మీయులు దూరమైన!!2!!
జడియకు నీవు మహిమలో నిలుపుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహరి!!2!! || మధురం ||
శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం !!2!!
దీనమనస్సు దయగల మాటల సుందరవదనం తేజోమయుని రాజసం !!2!!
మధురం మధురం నా ప్రియ యేనుని చరితం మధరం
కామెంట్‌ను పోస్ట్ చేయండి