Avani antha ayasnidhey ayina sthalamedhi అవని అంత ఆయనదే అయినా స్ధలమేది

    అవని అంత ఆయనదే అయినా స్ధలమేది
    అందరికి హృదయముంది యేసుకు చోటేది

  1. పశువులు తమ యజమాని స్వరమెరుగును గాని
    నరులు దైవతనయుని స్వరమెరుగలేదు అదే శోచనీయం

  2. పసి పాపగ జన్మంప పశుల తొట్టి పరుపాయె
    తన వాల్చి విశ్రమింప సిలువనిచ్చె లోకం, సిలువనిచ్చె లోకం

  3. సిలువ మీద యేసయ్య కనులు మూయ వేళా
    సమాధులు తన కనులు తెరచి చూచె నేల? సజీవులైరిచాల   



Copyright © Lyrics List. Designed by OddThemes