సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం

    Sathosha karamagu vartamānamu
    pan̄cutū pōdāṁ sarvalōkamu} 2
    andarikōsaṁ yēsupuṭṭenu
    sandaḍi cēddāṁ saṅgītantōnu} 2

  1. mandalakācē kāparulaku dūta man̄ci vārta ceppipōyenu} 2
    pāmarulainā - paṇḍitulainā} 2
    andarikōsaṁ yēsupuṭṭenu
    sandaḍi cēddāṁ saṅgītantōnu} 2

  2. tūrpudēśapu jñānulakunu krīstu darśana bhāgyamāyenu} 2
    śrīmantulainā - sāmantulainā} 2
    andarikōsaṁ yēsupuṭṭenu
    sandaḍi cēddāṁ saṅgītantōnu} 2

  3. yūdayalōni cinnagrāmaṁ rāju janmatō dhan'yamāyenu} 2
    cinnavārainā - goppavārainā} 2
    andarikōsaṁ yēsupuṭṭenu
    sandaḍi cēddāṁ saṅgītantōnu} 2
  4. సంతోషకరమగు వర్తమానము
    పంచుతూ పోదాం సర్వలోకము } 2
    అందరికోసం యేసుపుట్టెను
    సందడి చేద్దాం సంగీతంతోను } 2

  5. మందలకాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయెను } 2
    పామరులైనా - పండితులైనా } 2
    అందరికోసం యేసుపుట్టెను
    సందడి చేద్దాం సంగీతంతోను } 2

  6. తూర్పుదేశపు జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయెను } 2
    శ్రీమంతులైనా - సామంతులైనా } 2
    అందరికోసం యేసుపుట్టెను
    సందడి చేద్దాం సంగీతంతోను } 2

  7. యూదయలోని చిన్నగ్రామం రాజు జన్మతో ధన్యమాయెను } 2
    చిన్నవారైనా - గొప్పవారైనా } 2
    అందరికోసం యేసుపుట్టెను
    సందడి చేద్దాం సంగీతంతోను } 2
ads
Blogger ఆధారితం.