హోమ్(జ జగములనేలే పరిపాలకా జగములనేలే పరిపాలకా.. జగతికి నీవే ఆధారమా.. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గానము యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య.. || జగములనేలే || మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున నా భారము నువ్వు మోయగా సులువాయే పయనమూ నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నను వీడదే (2) నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే (2) యేసయ్యా … యేసయ్యా.. నీ కృప చాలయ్యా… యేసయ్యా …యేసయ్య… నీ ప్రేమే చాలయ్యా.. || జగములనేలే || సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను ఘనులకు లేదే ఈ శుభ తరుణము నాకిది నీ భాగ్యమా (2) జీవితమంతా నీకరిపించి నీ ఋణము నే తీర్చనా (2) యేసయ్యా … యేసయ్యా …నీ కృప చాలయ్యా యేసయ్యా … యేసయ్యా ..నీ ప్రేమే చాలయ్య || జగములనేలే || పరిశుద్ధుడా సారిదివై నడిపించు సీయోనుకే నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే నా విశ్వాసము నీపై ఉంచి విజయము నీ చాటనా నా ప్రతి క్షణము ఈ భావనతో గురు యొద్దకే సాగేదా…(2) యేసయ్య … యేసయ్యా… నీ కృప చాలయ్యా.. యేసయ్యా … యేసయ్యా … ప్రేమే చాలయ్యా.. || జగములనేలే || Jagamulanele paripaalaka Jagatiki neeve aadhaarama Aatmato manasuto stotragaanamu Paadeda niratamu prema gaanamu Yesayya Yesayya nee krupa chaalayya Yesayya Yesayya nee premae chaalayya || Jagamulanele || Maharajuga naa toduvai nilichavu prati sthalamuna Naa bhaaramu nuvvu moyaga suluvaaye payanamu Nee daya chetane kaligina kshemamu ennadu nanu veedade (2) Nee sannidhilo pondina melu taragani saubhagyame (2) Yesayya Yesayya nee krupa chaalayya Yesayya Yesayya nee premae chaalayya || Jagamulanele || Sukumaaruda nee charitamu neenenta vivarintunu Nee mahimanu prakatinchaga neenenta dhanyudanu Ghanulaku lede ee shubha tarunamu naakidi nee bhaagyama (2) Jeevitamantha neekaripinchi nee r̥ṇamu nee teerchanaa (2) Yesayya Yesayya nee krupa chaalayya Yesayya Yesayya nee premae chaalayya || Jagamulanele || Parishuddhuda saaridivai nadipinchu Siyonuke Naa yathralo nee dattina prati malupu nee chittame Naa vishwasamu neepai unchi vijayamu nee chaatanaa Naa prati kshanamu ee bhaavanato guru yoddake saagedaa (2) Yesayya Yesayya nee krupa chaalayya Yesayya Yesayya nee premae chaalayya || Jagamulanele || || Jagamulanele ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి