Anandhinchandi andharu lyrics ఆనందించండి - అందరు ఆనందిచండ

ఆనందించండి - అందరు ఆనందిచండి
ఆరాధించండి - అందరూ ఆరాధించండి
చప్పట్లుచప్పట కొట్టి - గొంతులు విప్పి
రక్షణ కీర్తన పాడండి
రక్షణ క్రీస్తుని - కీర్తించండి (ఆనంద)
1) గ్రుడ్డివారు కళ్ళారా చూస్తున్నారు
చెవిటి వారు చెవులారా వింటున్నారు (2)
మూగవారు మనసార పాడుతున్నారు
కుంటివారు ఆశతీర ఆడుతున్నారు
యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండగ చేస్తున్నారు (4) (ఆనంది)
2) కుల పిచ్చోళ్ళు - కళ్లు తెరచుకున్నారు
మతము చోళ్లు - మనసుమార్చుకున్నారు -దైవ మనవ  సమసమాజం అన్నారు
దేవునిరాజ్యం దిగివచ్చిందని అన్నారు
యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు (4)( ఆనంది)

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.