హోమ్🎤 Thrithvamai nithvathvamuna nekathvamagu deva త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా 21 త్రిత్వమునకు స్తుతి రాగం - కాంభోజి (చాయ : యేసు నీ నామామృతము) తాళం - ఆది త్త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా } 2 నీ సత్యసామర్థ్యత్వముల నిజ తత్వము గణించి నిను నిత్యము స్తుతించెదను || త్రిత్వమై || ఎల్లలోకంబుల సృజించిన చల్లని తండ్రి } 2 నా యుల్లమున నీ గొప్ప వింత లెల్ల సంతసిల్ల శోభిల్లఁ దలంచెదను || త్రిత్వమై || వాసి కెక్కిన పరమరాజ్యని వాసమును విడిన } 2 శ్రీ యేసునాధుండను కుమారా దోషుల దోసంబులెల్లఁ గాచి రక్షించినావు || త్రిత్వమై || ఆదరణకారుండ వగు శుద్ధాత్ముడా దేవా } 2 యామోద నామము నంపఁబడి యేసు నాధుని సుబోధ లెల్ల బోధపరచి పాదుకొల్పు || త్రిత్వమై || ఓపితా సుతా శుద్ధాత్మ ఒక్క దేవుఁడవు } 2 ఎల్ల పాపులను రక్షింప మిగుల నోపికతో నాపదలు బాపి కృపఁ జూపినావు || త్రిత్వమై || 21 Thrithvamunaku Sthuthi Ragam - Kambhoji (Chaya : Yesu Nee Naamaamruthamu) Thalam - Aadhi Thrithvamai nithyathvamunanae – kathvamagu dhaevaa } 2 nii = sathya saamardhya thvamula nija – thathvamu gurunchi ninu nithyamu sthuthinchedhanu || Thrithvamai || Ealla loakambula srujinchina – challani thandri } 2 naa = yullamumuna nii goppa vintha - lella santha silla soa –bhilla dhalachedhanu || Thrithvamai || Vassikekki8na parama raajya ni- vaasamunu vidina } 2 sree = yaesu naadhundanu kumaaraa dhoashula doasambu lella – gaachi rakshinchi naavu || Thrithvamai || Aadharana kaarunda vagu su –ddhaathmudaa dhaevaa } 2 yaa = moadha naamamu nampabadi yaesu - naadhuni subhoadha lella – boadha parachi paadhu kolpu || Thrithvamai || O pithaa suthaa suddhaathma – okka dhaevudavu } 2 ealla – paapulanu rakshimpa migula - oapikathoa aapadhalu – baapi krupa chuupinaavu || Thrithvamai || త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా Thrithvamai nithvathvamuna nekathvamagu deva