నవంబర్ 28, 2019
inSthuthi ganam - స్తుతి గానం VOL 7
ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే
Song no: 29 HD ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే } 2 నీ కృప... నీ కృప... నీ కృప ... ఇదీ నీ కృపా } 2 కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్నాదరించినది } 2 నీ కృప... నీ కృప... నీ కృప... ఇది నీ కృపా } 2 || ఈ స్థితిలో || మూర్కులగు ఈ తరముకు నన్ను వేరుచేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది } 2 నీ కృపా... నీ కృపా... నీ కృపా ... ఇది నీ కృపా } 2 || ఈ స్థితిలో || దేవ దూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది నీ కృప... నీ కృపా... నీ కృప ... ఇది నీ కృపా } 2 || ఈ స్థితిలో ||