నీ పాదాలే నాకు శరణం

    నీ పాదాలే నాకు శరణం
    యేసయ్యా నీవే ఆధారము (2)
    నా ఆశ్రయ పురము – ఎత్తైన కోటవి నీవేనయ్యా (2)
    నా దాగు చాటు నీవే యేసయ్యా (2) || నీ పాదాలే ||

  1. అలసిన సమయములో ఆశ్రయించితి నీ పాద సన్నిధి (2)
    నా ఆశ్రయుడా నీ కన్నా నాకు
    కనిపించదు వేరొక ఆశ్రయము (2)
    కనిపించదు వేరొక ఆశ్రయము
    శరణం శరణం శరణం
    నీవే శరణం యేసయ్యా (2) || నీ పాదాలే ||

  2. ఇరుకు ఇబ్బందులలో చూచుచుంటిని నీ వైపు నేను (2)
    నా పోషకుడా నీ కన్న నాకు
    కనిపించరే వేరొక పోషకుడు (2)
    కనిపించరే వేరొక పోషకుడు
    శరణం శరణం శరణం
    నీవే శరణం యేసయ్యా (2) || నీ పాదాలే ||

  3. సాతాను శోధనలో పరుగెత్తితిని నీ వాక్కు కొరకు (2)
    నా జయశీలుడా నీకన్న నాకు
    కనిపించరే జయమును ఇచ్చే వేరొకరు (2)
    కనిపించరే జయమునిచ్చే వేరొకరు
    శరణం శరణం శరణం
    నీవే శరణం యేసయ్యా (2) || నీ పాదాలే ||


    Nee Paadaale Naaku Sharanam
    Yesayyaa Neeve Aadhaaramu (2)
    Naa Aashraya Puramu – Etthaina Kotavi Neevenayyaa (2)
    Naa Daagu Chaatu Neeve Yesayyaa (2) ||Nee Paadaale|| Alasina Samayamulo Aashrayinchithi Nee Paada Sannidhi (2)
    Naa Aashrayudaa Nee Kanna Naaku
    Kanipinchade Veroka Aashrayamu (2)
    Kanipinchade Veroka Aashrayamu
    Sharanam Sharanam Sharanam
    Neeve Sharanam Yesayyaa (2) ||Nee Paadaale|| Iruku Ibbandulalo Choochuchuntini Nee Vaipu Nenu (2)
    Naa Poshakudaa Nee Kanna Naaku
    Kanipinchare Veroka Poshakudu (2)
    Kanipinchare Veroka Poshakudu
    Sharanam Sharanam Sharanam
    Neeve Sharanam Yesayyaa (2) ||Nee Paadaale|| Saathaanu Shodhanalo Parugetthithini Nee Vaakku Koraku (2)
    Naa Jayasheeludaa Neekanna Naaku
    Kanipinchare Jayamunu Ichche Verokaru (2)
    Kanipinchare Jayamunichche Verokaru
    Sharanam Sharanam Sharanam
    Neeve Sharanam Yesayyaa (2) ||Nee Paadaale||

Post a Comment

కొత్తది పాతది