Song no: #81
- భజనచేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును వృజినములపై జయము నిచ్చిన విజయుఁడా నిను వేఁడుకొందు||
- దివ్యపదవిని విడిచి నీవు దీనుఁడవై పుట్టినావు భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు ||భజన||
- నరులఁ గావను పరమునుండి ధరకు నీవు వచ్చినావు పరుఁడ నైన నా కొరకు నీ ప్రాణము నర్పించినావు ||భజన||
- చెడినవాఁడ నైన నన్నుఁ జేరఁదీసి ప్రోచినావు పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తి నావు ||భజన||
- ఎంత ప్రేమ యెంత దయ యెంత కృప యేసయ్య నీకు ఇంతయని వర్ణింప నిలలో నెవనికిని సాధ్యంబుకాదు ||భజన||
Bhajana Cheyuchu Bhakthapaalaka
Prasthuthinthu Nee Naamamunu (2)
Vrujinamulapai Jayamu Nichchina (2)
Vijayudaa Ninu Veedukondu ||Bhajana||
Divya Padavini Vidichi Neevu
Deenudavai Puttinaavu (2)
Bhavyamaina Bodhalenno (2)
Baagugaa Dhara Nerpinaavu ||Bhajana||
Narula Gaavanu Paramunundi
Dharaku Neevu Vachchinaavu (2)
Paruda Naina Naa Koraku Nee (2)
Praanamu Narpinchinaavu ||Bhajana||
Chedinavaada Naina Nannu
Jeradeesi Prochinaavu (2)
Padina Naadu Gothi Nundi (2)
Paiki Levaneththi Naavu ||Bhajana||
Entha Prema Yentha Daya
Yentha Krupa Yesayya Neeku (2)
Inthayani Varnimpa Nilalo (2)
Nevanikini Saadhyambu Kaadu ||Bhajana||