Kaluvari giri siluvalo lyrics కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా

కలువరి గిరి సిలువలో
పల్లవి:   కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా      (2X)
విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా          (2X)
యేసు దేవ నీదు త్యాగం - వివరింప తరమా                (2X)
కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా
1.       కరుణ లేని, కఠిన లోకం - కక్షతో సిలువేసిన                (2X)
కరుణ చిందు మోము పైన - గేలితో ఉమ్మేసిన              (2X)
ముల్లతోను,  మకుటమల్లి - నీదు శిరమున నుంచిరా                         
నీదు శిరమున నుంచిరా                                           
కలువరిగిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా
2.       జాలి లేని పాప లోకం - కలువ లేదు చేసిన                 (2X)
మరణ మందు సిలువలోన - రుదిరమేనిను ముంచిరా       (2X)
కలుష రహిత వ్యధను చెప్పి - అలసి సొలసి పోతివా
అలసి సొలసి పోతివా                                             
కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా      (2X)
విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా          (2X)
యేసు దేవ నీదు త్యాగం  వివరింప తరమా             (2X)      " కలువరి "
Copyright © Lyrics List. Designed by OddThemes