మార్చి 07, 2017
inRavuri Rangayya
ఈ లాటిదా యేసు ప్రేమ నన్ను తులానాడక తనదు
Song no: 165 Chorus ఈ లాటిదా యేసు ప్రేమ నన్ను = తులానాడక తనదు - జాలి జుపినదా ఈ లాటిదా యేసు ప్రేమ Verse 1 ఎనలేని పాపకూపమున - నేను తనికి మినుకుచుచు నే - దరి గానకుండన్ కనికరము బెంచి నాయందు - వేగ - గొని పోవనా మేలు - కొరకిందు వచ్చె Verse 2 పెనుగొన్న దుఖాబ్దిలోన - నేను - నేను - మునిగి కుములుచు నేడు - పునగుందు - నపుడు నను నీచుడని త్రోయలేక - తనదు - నెనరు నా కగుపరచి - నీతి జూపించే Verse 3 నెమ్మి రావ్వంతైన లేక - చింత - క్రమ్మి పోగలుచు నుండు - గా నన్ను జూచి - …