హోమ్మ మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికి (2) ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో (2) ||మంచివాడు|| ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును (2) ||ఆదరణ|| ఓటమి అంచున పడియుంటివా మేలుకో ఓ సోదరా యేసయ్య నీ తల పైకెత్తి శత్రువును అణగద్రొక్కును (2) ||ఆదరణ|| దుష్టుడా శత్రు సాతానా విజయము నాదిప్పుడు నీ తల నా కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కెదను (2) ||ఆదరణ|| ఆహా ఆహా ఆనందమే యేసయ్యతో జీవితం సంతోషమే సమాధానమే ఎల్లప్పుడు ఆయనలో (2) ||ఆదరణ|| Manchivaadu Goppavaadu Naa Yesu Parishuddhudu Melulenno Cheyuvaadu Naa Yesu Andariki (2) Aadarana Aashrayamu Neevegaa Naakilalo (2) ||Manchivaadu|| Ontari Vaarini Vyavasthagaa Vruddhi Chese Devudavu Deenulanu Paiki Levanetthi Simhaasanamekkinchunu (2) ||Aadarana|| Otami Anchuna Padiyuntivaa Meluko O Sodaraa Yesayya Nee Thala Paiketthi Shathruvunu Anagadrokkunu (2) ||Aadarana|| Dushtudaa Shathru Saathaanaa Vijayamu Naadippudu Nee Thala Naa Kaalla Krinda Sheeghramugaa Throkkedanu (2) ||Aadarana|| Aahaa Aahaa Aanandame Yesayyatho Jeevitham Santhoshame Samaadhaaname Ellappudu Aayanalo (2) ||Aadarana||
కామెంట్‌ను పోస్ట్ చేయండి