545
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఒప్పుకొందుము మాదు తప్పిదంబులన్ ముప్పులో నుండి మమ్ము దప్పించు మయ్యా ||హల్లెలూయ||
- పిల్లల మయ్యా బీద పిల్లల మయ్యా చల్లని నీ నామమును సన్నుతింతుము ||హల్లెలూయ||
- వందనమయ్యా నీకు వందన మయ్యా యందముగ మమ్మును నీ యందు నిల్పుమా ||హల్లెలూయ||
- ఆడుచుందుము మేము పాడుచుందుము వేడుకతో గూడి నిను వే డుకొందుము ||హల్లెలూయ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి