హోమ్జి జీవముగల దేవా జీవించుచున్నవాడా Song no: 23 జీవముగల దేవా జీవించుచున్నవాడా "2" జీవనరాగం జీవితగమ్యం "2" జీవనజ్యోతివయా యేసయ్యా - పావనమూర్తివయా "2" నను రక్షించిన నిన్ను మరువను నా శిక్షబాపిన నిన్ను విడువను "2" నిన్న నేడు మారనిదేవా - కన్నుల నిన్నే నిలుపు కొంటిని "2" {జీవనరాగం} నను మార్చిన నిను ఘనపరచెదను ప్రాణమిచ్చిన నిను కొనియాడెదను సత్యము నీవే శాంతి ప్రదాతా - నిత్యము నా హృది నీదు నివాసం "2" {జీవనరాగం} Post a Comment కొత్తది పాతది
కామెంట్‌ను పోస్ట్ చేయండి