Bangaram kanna yentho lyrics బంగారం కన్న ఎంతో శ్రేష్టమైనది

బంగారం కన్న ఎంతో శ్రేష్టమైనది - పరిశుద్ధమైన బైబిల్
గ్రంధము -2
1. గ్రంధాలలో అది రాజ గ్రంధము - వేధాలలో అది సత్యవేదము -2
నిజమైన మార్గము చూపు దీపము -2
హల్ల్లేలుయా.. హల్లేలుయా..హల్లేలుయా..హల్లెలూయా.. "బంగా"
2. బుద్దిహీనులకు జ్ణానమిచ్చును - యవ్వనులకు
ఉపదేశమిచ్చును -2
బాగుగ పఠియించి మేలు పొందుము -2
"హల్లే"
3. దేవుని వాక్యమును ప్రేమించుము - అది నీకు ఎంతో
నెమ్మదిచ్చును -2
నీ భాధలలో నిన్ను ఆదుకొనును -2 "హల్లే"
4. నీ పాప జీవితమును మార్చివేయును - పాపము చేయకుండ
కాపాడును -2
నీ మార్గములను వెలిగించును -2
"హల్లే"
5. భూమి, ఆకాశములు గతియించును - దేవుని మాటలు
గతియింపవు -2
అవియన్ని నిజముగ నెరవేరును -2 "హల్లే"

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.