హోమ్సమర్పణ స్వీకరించుమయా నాథా స్వీకరించుమయా స సమర్పణ x సృష్టిపితా సర్వోన్నతా సమర్పింతున్స్వీకరించుమయా నాథా స్వీకరించుమయాజీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని సమర్పణ చేయుము ప్రభువునకుసర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివేతనువు నాదిదిగో గై కొనుమీ యో ప్రభువా నావన్ని అంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు స్వీకరించుమయా నాథా స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా స్వంతమేది నాది లేదు నిజాము నా దేవా నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు ||స్వీకరించుమయా|| నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని (2) జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి ప్రేమ యినెడి భాగ్యమును పంచిపెట్టుమయా ||స్వీకరించుమయా|| సుతుని ద్వారా పితకు నేనిల బలిని అర్పింతు ఆత్మ దేహములత్యంత అయోగ్యమైనవి (2) అమరమైన నీ ప్రేమతో నన్ను నింపుమయా పుణ్య జీవిత భాగ్యమును పంచిపెట్టుమయా ||స్వీకరించుమయా|| Sweekarinchumayaa Naathaa Sweekarinchumayaa Ee Deena Janula Kaanukalanu Sweekarinchumayaa Swanthamedi Naadi Ledu Nijamu Naa Deva Nee Daanamaina Jeevithamune Neeku Arpinthu ||Sweekarinchumayaa|| Naa Kruthagnatha Divya Baligaa Hrudayamarpinthu Neevu Chesina Melanthaa Madini Thalachukoni (2) Jeevadaayaka Ee Balilo Paali Bhaagyamu Neevosagi Prema Yinedi Bhaagyamunu Panchipettumayaa ||Sweekarinchumayaa|| Suthuni Dwaaraa Pithaku Nenila Balini Arpinthu Aathma Dehamulathyantha Ayogyamainavi (2) Amaramaina Nee Prematho Nannu Nimpumayaa Punya Jeevitha Bhaagyamunu Panchipettumayaa ||Sweekarinchumayaa||
కామెంట్‌ను పోస్ట్ చేయండి